హిందూపురం నియోజకవర్గం, చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో ఉపాధి కోసం వచ్చిన కుటుంబం వాచ్ మెన్ తో పాటు ఆయన కుమారుని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడం బాధాకరమన్నారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఎంతటి వారైనా సరే పట్టుకొని, శిక్షించాలని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీ. కే శనివారం కోరారు. బాధితులు బతుకుదెరువు కోసం వచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసువారిని కోరారు.