ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. గుంటూరు నుంచి హెలికాప్టర్ ద్వారా బద్వేల్ చేరుకున్న ఆయన, నేరుగా మృతురాలి ఇంటికి చేరుకుని దస్తగిరి అమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.