అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయగిరిజమ్మ పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మాట్లాడుతూ. అమరులైన పోలీసుల త్యాగాలను వెలకట్టలేనివి అన్నారు. వారి కష్టాలతో ప్రజలు సుభిక్షాంగా జీవిస్తున్నారని తెలిపారు.