ఉదయగిరి: సొంత నిధులతో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్యే

78பார்த்தது
ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం తరుపున అన్నా క్యాంటీన్ లేనప్పటికీ, సొంత నిధులతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల కేంద్రములో కాకర్ల ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే సొంత నిధులతో అన్నా క్యాంటీన్ పేద ప్రజల ఆకలిని తీరుస్తుంది. ఈరోజు (388వ రోజు) అన్న క్యాంటీన్ ద్వారా 460 మంది ఆకలిని తీర్చుకున్నారు.

தொடர்புடைய செய்தி