విప్లవాత్మక తరహాలో ఉదయగిరి అభివృద్ధి

83பார்த்தது
విప్లవాత్మక తరహాలో ఉదయగిరి అభివృద్ధి
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సౌజన్యంతో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం విప్లవాత్మక తరహాలో అభివృద్ధి పధం దిశగా అడుగులు వేస్తున్నది. గత ఎన్నో సంవత్సరాలుగా "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్న చందంగా గుంతలమయమైన రోడ్లకు ఎమ్మెల్యే కాకర్ల హయాంలో మహర్ధశ పట్టిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రెండు రోజుల క్రితం ఉదయగిరి కొండను పర్యాటక కేంద్రంగా చేసేందుకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.

தொடர்புடைய செய்தி