మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబుది నియంత పాలన అన్నారు.
చంద్రబాబు నియంత పాలనకు నిదర్శనంగా నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, అధికారుల విచ్చలవిడితనం, పోలీసుల బెదిరింపులతో నీటి సంఘాలన్నీ తామే గెలుచుకున్నామంటూ నిసిగ్గుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించుకుంటుందని విమర్శించారు. అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.