నెల్లూరులో ఘనంగా వైయస్సార్ వర్ధంతి

85பார்த்தது
నెల్లూరులో ఘనంగా వైయస్సార్ వర్ధంతి
నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி