సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తాం: అజీజ్

74பார்த்தது
సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తాం: అజీజ్
ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపిస్తామని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி