నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నిడిగుంట పాలెం నందు సావిత్రి భాయి ఫూలె జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. సావిత్రి భాయి ఫూలె చేసిన సేవలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆత్మకూరు భారతి, ఫూలె టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నాయకులు వాసిలి సురేష్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.