ఉదయగిరి: జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

74பார்த்தது
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మళ్లీ వాతావరణం లో మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, సీతారాంపురం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘమృతమై వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఇటీవలే వరుస తుఫాన్లతో నెల్లూరు జిల్లా ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వర్షాలు పడవలే అనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పడేవిధంగా ఉంది.

தொடர்புடைய செய்தி