నెల్లూరు: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలి

78பார்த்தது
నెల్లూరు: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలి
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు, శనివారం నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ యుటిఎఫ్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ 46వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అధ్యయనంతో పాటు తమ హక్కులపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా నరేంద్ర, హర్ష ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி