నెల్లూరు రూరల్: జనసేన జెండా ఆవిష్కరణలో ముఖ్య నేతలు

74பார்த்தது
నెల్లూరు రూరల్: జనసేన జెండా ఆవిష్కరణలో ముఖ్య నేతలు
నెల్లూరు సిటీ 6వ డివిజన్ పప్పులవీధిలోని వాటర్ ట్యాంక్ వద్ద జనసేన పార్టీ జెండాను ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్, జనసేన నాయకులు మంచకంటి శ్యామ్ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్, సుందర్ రామిరెడ్డి, జమీర్, నగర అద్యక్షులు దుగ్గిసెట్టి సుజయ్ బాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி