నెల్లూరు: క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

77பார்த்தது
నెల్లూరు: క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ‌చేతులమీదుగా గురువారం యునైటెడ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (యూడబ్ల్యూజిఈఏ 236/2024)వారి నూతన సంవత్సరం వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో యూడబ్ల్యూజిఈఏ రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గుజ్జుల, వైస్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ,మెంబర్ జి. మేఘన మరియు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி