నెల్లూరు: డాక్టర్ వింగ్ జిల్లా అధ్యక్షునిగా ప్రణీత్

51பார்த்தது
నెల్లూరు: డాక్టర్ వింగ్ జిల్లా అధ్యక్షునిగా ప్రణీత్
వైసీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా అధ్యక్షునిగా ఆత్మకూరు ఎస్ వి ప్రజావైద్యశాల ఎండీ, వింజం దోరసానమ్మ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ ప్రణీత్ ఎంపికయ్యారు. శుక్రవారం నెల్లూరు నగరంలో వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంఛనంగా ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி