నెల్లూరులో నేడు వీపీఆర్ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

65பார்த்தது
నెల్లూరులో నేడు వీపీఆర్ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా వి. పి. ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని కనుపర్తిపాడు వి. పి. ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. జిల్లాలోని యువత జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇటీవల 3 నెలల క్రితం వి. పి. ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி