మనుబోలు: సాగునీటి సంఘం అధ్యక్షులకు ఎమ్మెల్యే సన్మానం

61பார்த்தது
మనుబోలు: సాగునీటి సంఘం అధ్యక్షులకు ఎమ్మెల్యే సన్మానం
మనుబోలు మండలంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కట్టువపల్లి, వెంకన్నపాలెం, బద్ధెవోలు గ్రామాల సాగునీటి సంఘం అధ్యక్షులు ఎండ్రపల్లి మహేంద్ర, హనుమంత నాయుడు, శానంపూడి సురేందర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిశారు. వారందరూ ఎమ్మెల్యేకు బొకే అందించి సన్మానించారు.

தொடர்புடைய செய்தி