గొల్ల కందుకూరు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కోటంరెడ్డి

84பார்த்தது
గొల్ల కందుకూరు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని గొల్ల కందుకూరు గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా రూరల్ టిడిపి నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆన్లైన్ ట్యాపరింగ్, రికార్డుల తారుమారు పై గ్రామస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మార్వో లాజరస్, గొల్ల కందుకూరు సర్పంచ్ దొరసానమ్మ, సజ్జాపురం సర్పంచ్ నారాయణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி