నెల్లూరు: ఎస్సీ, ఎస్టీల కు ఉచితంగా ఆధార్ సేవలు

53பார்த்தது
నెల్లూరు: ఎస్సీ, ఎస్టీల కు ఉచితంగా ఆధార్ సేవలు
జిల్లా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రంలో శుక్రవారం ఉచితంగా ఎస్సీ, ఎస్టీలకు ఆధార్ సేవలను అందజేశారు. సైదాపురం మండలం చగనం రాజుపాలెం గ్రామంకి చెందిన ఈగ శివమణి కి ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు నోచుకోని శివమణికి నూతనంగా ఆధార్ కార్డు తీయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోగలరు.

தொடர்புடைய செய்தி