నెల్లూరు నగరంలోని ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధి లోని 11 కె. వి. ఆటోనగర్ ఫీడర్ నందు చెట్లకొమ్మల కొమ్మల తొలగింపు కారణంగా ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. నెల్లూరు నగర ప్రజలు విషయాన్ని గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.