నెల్లూరు జిల్లా కలెక్టర్ తో భేటీ అయిన ఏపీ టిడ్కో చైర్మన్

52பார்த்தது
నెల్లూరు జిల్లా కలెక్టర్ తో భేటీ అయిన ఏపీ టిడ్కో చైర్మన్
ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో శనివారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పూర్తయిన టిడ్కో ఇళ్ల లో నివాసయోగ్యమైన వసతులు కల్పించే విషయమై చర్చించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி