నెల్లూరు: వన్ మాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఘన స్వాగతం

57பார்த்தது
నెల్లూరు: వన్ మాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఘన స్వాగతం
షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ వన్ మాన్ కమిషన్ చైర్మన్ ( రిటైర్డ్ ఐఏఎస్) రాజీవ్ రంజన్ మిశ్రా నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహానికి విచ్చేసిన రాజీవ్ రంజన్ మిశ్రాకు సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణి, ఆర్డీవో అనూష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி