జొన్నవాడలో స్వభావ్ స్వచ్ఛత- సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమం

65பார்த்தது
జొన్నవాడలో స్వభావ్ స్వచ్ఛత- సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమం
జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో "స్వభావ్ స్వచ్ఛత- సంస్కార్ స్వచ్ఛత" కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మొదటి రోజు గర్భాలయ సన్నిధిలో గోడలు, దర్శన క్యూ లైన్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, ఎగ్జాస్టర్స్, కిటికీలు, తలుపులు, ద్వారములు, శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధార్మిక సిబ్బంది, సెక్యులర్ సిబ్బంది, పొరుగు సేవ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி