నెల్లూరు: సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన వేమిరెడ్డి ప్రశాంతి

51பார்த்தது
నెల్లూరు: సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన వేమిరెడ్డి ప్రశాంతి
అధికారంలోనికి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో అనారోగ్య పీడితులకు 4 సార్లు ముఖ్యమంత్రి సహాయనిధి అందచేసిన ఘనత  చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో ఆయన చేతుల మీదుగా బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి చెందిన చంద్రగిరి దేవరాజు 66 వేలు, ఇందుకూరు పేటకు చెందిన కాకాని నీరజ 35 వేలు శనివారం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி