కోవూరు: నార్త్ రాజుపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ

50பார்த்தது
కోవూరు నియోజకవర్గ పరిధిలోని నార్త్ రాజుపాలెం గ్రామంలో డిఆర్డిఏ పిడి నాగరాజు కుమారి శుక్రవారం పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సంఘాల ఏపిఎం కృష్ణవేణి , వికలాంగుల సంక్షేమ శాఖ సూపర్నెంట్ సంధ్యారాణి, సి సి కాజా మస్తాన్ వివోఏలు మాలిని కవిత తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி