కోవూరు: జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి

69பார்த்தது
కోవూరు: జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి
నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం మెగా జాబ్ మేళా జరిగింది. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పదివేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చదువుకున్న యువతీ యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ కంపెనీలు సైతం ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி