ఇందుకూరుపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

85பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీ. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇందుకూరుపేటలో సిపిఎం మహాసభల సందర్భంగా శనివారం రాత్రి బహిరంగ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, చండ్ర రాజగోపాల్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி