జొన్నవాడ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం

72பார்த்தது
జొన్నవాడ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం
ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షి దేవస్థానంలో బుధవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో సాగింది 15. 06. 2024 నుంచి తేదీ 04. 09. 2024 వరకు అనగా 82 రోజులకు గాను ప్రధాన ఆలయ హుండీల ద్వారా ఆదాయం రూ. 46,17,092/- అన్నదానం హుండీలకు రూ. 1,92,152/- భక్తులు హుండీ ద్వారా సమర్పించారు.

தொடர்புடைய செய்தி