ఎందరో ముఖ్యమంత్రిలకు ఆయనొక ఆదర్శం

68பார்த்தது
ఎందరో ముఖ్యమంత్రిలకు ఆయనొక ఆదర్శం
నెల్లూరు జిల్లా విడవలూరులో జరిగిన వై ఎస్ ఆర్ 15 వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. దేశ చరిత్రలో రాజకీయాలు అంటే ఎలా చేయాలో చూపించిన గొప్ప వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. ఎందరో ముఖ్యమంత్రిలకు ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. కుటుంబ సభ్యులను సైతం మరచి ప్రజల కోసం తపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం వైఎస్ఆర్ అని అన్నారు.

தொடர்புடைய செய்தி