కావలి పట్టణంలో ఆక్రమణలు తొలగింపు

55பார்த்தது
కావలి పట్టణంలో ఆక్రమణలు తొలగింపు
కావలి పట్టణంలోని పలు ఆక్రమణలను గురువారం తొలగించారు. నిరంతరం కావలి పట్టణంలో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ప్రధాన రహదారిని ఆక్రమించడం, పలుచెట్లు అడ్డంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు బజారు సమీపంలోని ఆక్రమణలు తొలగించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி