కావలి:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతిపత్రం

69பார்த்தது
కావలి:కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతిపత్రం
రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ కావలి ఎమ్మెల్యే కావ్య కి ఏపీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ నవాజ్, టీవీ సబ్ యూనిట్ అధికారి భోగ్యం వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి వారు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారందరిని రెగ్యులర్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி