కావలి: తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి శ్రీరాములు

66பார்த்தது
కావలి: తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి శ్రీరాములు
తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆత్మ త్యాగం, బలిదానం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక గుర్తింపు రావటం జరిగిందని కావలి శాసనసభ్యులు దగుమాటి క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
ట్రంకు రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி