కావలి: దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తా

58பார்த்தது
కావలి: దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తా
దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులందరికీ ఇంటి స్థలం, పెన్షన్ అందేలా చూస్తామనన్నారు. విడతల వారీగా కాలనీలోని ప్రతి రోడ్డును సిసి రోడ్లుగా మారుస్తామని, కరెంటు సరఫరాను మెరుగుపరుస్తానన్నారు.

தொடர்புடைய செய்தி