త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: ఎమ్మెల్యే

56பார்த்தது
ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కందుకూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని వారికి త్వరలో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే చంద్రబాబు నాయుడు పింఛన్ పెంచారని తెలిపారు. తమ ప్రభుత్వం మాటలు చెప్పదని చేతల్లో చేసి చూపిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி