ఈ నెల 30 తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనుంది. డిసెంబర్ 30లోపు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకుంటారో వారికి 01-01-2025 నుండి 31-12-2026 వరకు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది. కావున ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీ 2024-26 సభ్యత్వం కొరకు నమోదు చేసుకోకపోతే మీ గ్రామంలో మీ బూతు ఇన్‌ఛార్జ్ ని కలిసి సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.