ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు: CM

56பார்த்தது
ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు: CM
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐదు జోన్లలో ఐదు ఇన్నోవేషన్ రతన్ టాటా హబ్‌లు వస్తాయని తెలిపారు. అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరు, అనంతపురంలో ఈ హబ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్ హబ్‌గా మారాలని అన్నారు. ఆరు కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని చంద్రబాబు అన్నారు.

தொடர்புடைய செய்தி