పెద్దదోర్నాల: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు

50பார்த்தது
పెద్దదోర్నాల: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు
ప్రకాశం పెద్దదోర్నాల మండలం నల్లగుంట్ల అటవీ ప్రాంతంలో శనివారం నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం ఊట ను గుర్తించి ధ్వంసం చేశామని ఎస్ఐ మహేష్ వెల్లడించారు. గిరిజన గూడెం సమీపంలో నాటు సారా తయారు చేస్తున్నారన్న పక్క సమాచారంతో నాటు సారా వస్తారాలపై దాడులు నిర్వహించి బెల్లం ఊట ధ్వంసం చేశామని ఎస్ఐ చెప్పారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி