ప్రకాశం జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ

71பார்த்தது
ప్రకాశం జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ
ప్రకాశం జిల్లాలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ విఆర్ఓ ఉన్న ప్రవీణ్ కుమార్ ను కొండేపి కి, అక్కడ ఉన్న కృష్ణ బాజీని డిస్ట్రిక్ట్ విఆర్ కు బదిలీ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ విఆర్ లో ఉన్న అజయ్ బాబును సంత నూతలపాడుకు బదిలీ చేయగా, అక్కడ ఉన్న దేవకుమార్ ను డిస్ట్రిక్ట్ విఆర్ కు బదిలి చేశారు.

தொடர்புடைய செய்தி