అక్రమ రవాణాను నియంత్రించాలి: కలెక్టర్

70பார்த்தது
అక్రమ రవాణాను నియంత్రించాలి: కలెక్టర్
జిల్లాలో గ్రానైట్ స్లాబ్ ల అక్రమ రవాణాని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మైనింగ్ అధికారులకు గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబుల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி