ఉచిత ఇసుకను అందించాలి: సిపిఎం

55பார்த்தது
ఉచిత ఇసుకను అందించాలి: సిపిఎం
ఇసుక అక్రమ రవాణాను నిరోధించి ఉచిత ఇసుకను అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ ధ్వజమెత్తారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி