ఇండోర్ హాల్ ను ప్రారంభించిన ప్రకాశం ఎస్పీ

54பார்த்தது
ఇండోర్ హాల్ ను ప్రారంభించిన ప్రకాశం ఎస్పీ
ఒంగోలులోని పోలీసు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ లోని పోలీసు జూడో ప్లాస్టర్ లో టైక్వాండో, కరాటే, పెంచాక్ సిలాట్ గేమ్స్ కోసం ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ హాల్లో జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం ప్రారంభించారు. ఈ క్యాంపులో వివిధ జిల్లాల నుండి పోలీసు క్రీడాకారులు వచ్చి శిక్షణ తీసుకుంటారని తెలిపారు. శిక్షణ నిమిత్తం కావాల్సిన వసతుల గురించి పోలీసు క్రీడాకారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி