టంగుటూరు: భార్య పంజాబీ డ్రెస్ వేసుకుందని హత్య

52பார்த்தது
టంగుటూరు: భార్య పంజాబీ డ్రెస్ వేసుకుందని హత్య
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేటిపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా జీవన ఉపాధి కోసం హైదరాబాదులోని సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్నారు. భార్య సోనీ పంజాబీ డ్రెస్ వేసుకుందని ఆదివారం కత్తితో దాడి చేసే హతమార్చాడు. అతని చేతికి గాయాలు కావడంతో భార్య తనపై దాడి చేసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేయగా విచారణలో పోలీసులు వెంకటేష్ హత్య చేసినట్లుగా నిర్ధారించారు.

தொடர்புடைய செய்தி