34 మద్యం బాటిళ్లు పట్టివేత

82பார்த்தது
34 మద్యం బాటిళ్లు పట్టివేత
పామూరు పట్టణంలో అక్రమంగా విక్రయిస్తున్న 34 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్సై కిషోర్ బాబు తెలిపారు. పట్టణంలోని నెల్లూరు రోడ్డులో తిరగలదిన్నె గ్రామ సమీపంలో ఫ్రెండ్స్ దాబాలో అక్రమ మద్యం కలిగి ఉన్న అంకాలమ్మ వీధికి చెందిన రమణారెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేసినట్లుగా ఎస్సై పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி