కనిగిరి: మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

64பார்த்தது
కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. లక్షల్లో ఖర్చు అయ్యే మోకాళ్ళ మార్పిడికి శస్త్ర చికిత్సలకు సీఎం చంద్రబాబుతో మాట్లాడి అతి తక్కువ ఖర్చుతో అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி