కనిగిరి: అమ్మవారు చంద్రగంట మాతగా భక్తులకు దర్శనం

59பார்த்தது
కనిగిరి: అమ్మవారు చంద్రగంట మాతగా భక్తులకు దర్శనం
కనిగిరి మండలంలోని నందన మారెళ్ళలో వెలిసిన శ్రీ బాలార్క బాల కోటేశ్వరస్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం 4వరోజు అమ్మవారిని చంద్రగంటమాతగా వేద పండితులు రామకృష్ణ శర్మ, ఆలయ పూజారి రవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி