కనిగిరిలో బాలకృష్ణ అభిమానులు సంబరాలు

66பார்த்தது
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కనిగిరిలో బాలకృష్ణ అభిమానుల సంఘ అధ్యక్షులు ఎల్విఆర్ ఆధ్వర్యంలో ఆదివారం సంబరాలు నిర్వహించారు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి కేక్ కట్ చేసి బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி