గిద్దలూరులో రోడ్లపైకి చేరిన వర్షపు నీరు

73பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి గిద్దలూరులో వర్షం కురుస్తుంది. గిద్దలూరులో కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన రోడ్లపైకి చేరింది. వర్షపు నీరు రోడ్లపైకి చేయడం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవయ్యారు. దీనిపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుచున్నారు.

தொடர்புடைய செய்தி