కంభం: రేషన్ మాఫియాకు చెక్ పెట్టిన సబ్ కలెక్టర్

75பார்த்தது
కంభం: రేషన్ మాఫియాకు చెక్ పెట్టిన సబ్ కలెక్టర్
కంభం పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం యర్రగొండపాలెం నుంచి నెల్లూరు పోర్టుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 650 బస్తాల రేషన్ బియ్యాన్ని మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పట్టుకున్నారు. లారీ, డ్రైవర్ క్లీనర్ ను ఆయన పోలీసులకు అప్పగించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. పట్టుబడ్డ లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி