ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించారు. గ్రామలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాలని రూ. 4, 500 కోట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.