దొనకొండ: 14 నుండి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహణ

77பார்த்தது
దొనకొండ: 14 నుండి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహణ
దొనకొండ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీవో శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో జరిగే ఈ పల్లె పండుగ వారోత్సవాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన రహదారులు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி