ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు

80பார்த்தது
ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని చదలవాడ వద్దనున్న గుండ్లకమ్మ ఒడ్డున గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో దాడి చేసి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై పేర్కొన్నారు. అనుమతులు తీసుకోకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

தொடர்புடைய செய்தி